రామోజీ ఫిల్మ్ సిటీకి 100 కోట్ల పన్ను మాఫీ అంటూ సోషల్ మీడియా లో ఈనాడు పేపర్ క్లిప్ పేరుతో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. Admin 6 months ago (Last updated: 6 months ago) 0 comments Post navigation Previous: ఉద్యోగాలు ఇవ్వలేం అని మంత్రి శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో అన్నారు అంటూ తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తుంది. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు.Next: ప్రభుత్వంలో నేనే నంబర్ 2 అంటూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వ్యాఖ్యానించారు అంటూ పెయిడ్ సోషల్ మీడియా తెలుగు స్క్రైబ్ తప్పుడు వార్తలు రాస్తుంది. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories కొడంగల్ నియోజకవర్గంలో 36 వేల నకిలీ ఓట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. SIR ప్రక్రియలో భాగంగా BLO ల ద్వారా బిఆర్ఎస్ ఆడిట్ అంటూ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదుఎన్నికల సంఘం నిబంధనల మేరకు BLOలు నిర్వహిస్తున్న అధికారిక ప్రక్రియకు రాజకీయ రంగు పూసి, 36 వేల నకిలీ ఓట్లు బయటపడ్డాయంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదు. Admin 2 days ago 0 రైతు భీమా కు రాం రాం ఆగష్టు 14 తో ముగియనున్న గడువు ఇక పథకం కొనసాగించే అవకాశం తక్కువే అన్నట్లుగా తెలుగు స్క్రయిబ్ సోషల్ మీడియా అసత్య కథనాలను ప్రచారం చేస్తుంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు ప్రజలకు ఉపయోగపడే పథకాలను కొనసాగిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసారు. ప్రభుత్వం పై అసత్య కథనాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు Admin 2 days ago 0 కాళేశ్వరం ప్రాజెక్టు యథావిధిగా ఉందని, పంపులను కావాలనే నిలిపివేశారని కొందరు నాయకులు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అవాస్తవ ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ బ్యారేజీ అసలు వాస్తవాలేంటో తెలుసుకోండి! Admin 4 days ago 0