ఉద్యోగాలు ఇవ్వలేం అని మంత్రి శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో అన్నారు అంటూ తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తుంది. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు. Admin 10 months ago 0 comments Post navigation Previous: లంబాడీలపై రేవంత్ సోదరుడి జులుం అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్న తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియాNext: రామోజీ ఫిల్మ్ సిటీకి 100 కోట్ల పన్ను మాఫీ అంటూ సోషల్ మీడియా లో ఈనాడు పేపర్ క్లిప్ పేరుతో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories కొడంగల్ నియోజకవర్గంలో 36 వేల నకిలీ ఓట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. SIR ప్రక్రియలో భాగంగా BLO ల ద్వారా బిఆర్ఎస్ ఆడిట్ అంటూ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదుఎన్నికల సంఘం నిబంధనల మేరకు BLOలు నిర్వహిస్తున్న అధికారిక ప్రక్రియకు రాజకీయ రంగు పూసి, 36 వేల నకిలీ ఓట్లు బయటపడ్డాయంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదు. Admin 4 months ago 0 రైతు భీమా కు రాం రాం ఆగష్టు 14 తో ముగియనున్న గడువు ఇక పథకం కొనసాగించే అవకాశం తక్కువే అన్నట్లుగా తెలుగు స్క్రయిబ్ సోషల్ మీడియా అసత్య కథనాలను ప్రచారం చేస్తుంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు ప్రజలకు ఉపయోగపడే పథకాలను కొనసాగిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసారు. ప్రభుత్వం పై అసత్య కథనాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు Admin 4 months ago 0 బీఆర్ఎస్ అడుగడుగునా అసత్య ప్రచారాలతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే అలాంటి తప్పుడు ప్రచారాలను అధిగమిస్తూ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తుంది. Admin 4 months ago 0