కొడంగల్ నియోజకవర్గంలో 36 వేల నకిలీ ఓట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. SIR ప్రక్రియలో భాగంగా BLO ల ద్వారా బిఆర్ఎస్ ఆడిట్ అంటూ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదుఎన్నికల సంఘం నిబంధనల మేరకు BLOలు నిర్వహిస్తున్న అధికారిక ప్రక్రియకు రాజకీయ రంగు పూసి, 36 వేల నకిలీ ఓట్లు బయటపడ్డాయంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదు. Admin 2 days ago 0 Read More Read more about కొడంగల్ నియోజకవర్గంలో 36 వేల నకిలీ ఓట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. SIR ప్రక్రియలో భాగంగా BLO ల ద్వారా బిఆర్ఎస్ ఆడిట్ అంటూ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదుఎన్నికల సంఘం నిబంధనల మేరకు BLOలు నిర్వహిస్తున్న అధికారిక ప్రక్రియకు రాజకీయ రంగు పూసి, 36 వేల నకిలీ ఓట్లు బయటపడ్డాయంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదు.
రైతు భీమా కు రాం రాం ఆగష్టు 14 తో ముగియనున్న గడువు ఇక పథకం కొనసాగించే అవకాశం తక్కువే అన్నట్లుగా తెలుగు స్క్రయిబ్ సోషల్ మీడియా అసత్య కథనాలను ప్రచారం చేస్తుంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు ప్రజలకు ఉపయోగపడే పథకాలను కొనసాగిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసారు. ప్రభుత్వం పై అసత్య కథనాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు Admin 2 days ago 0 Read More Read more about రైతు భీమా కు రాం రాం ఆగష్టు 14 తో ముగియనున్న గడువు ఇక పథకం కొనసాగించే అవకాశం తక్కువే అన్నట్లుగా తెలుగు స్క్రయిబ్ సోషల్ మీడియా అసత్య కథనాలను ప్రచారం చేస్తుంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు ప్రజలకు ఉపయోగపడే పథకాలను కొనసాగిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసారు. ప్రభుత్వం పై అసత్య కథనాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు
కాళేశ్వరం ప్రాజెక్టు యథావిధిగా ఉందని, పంపులను కావాలనే నిలిపివేశారని కొందరు నాయకులు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అవాస్తవ ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ బ్యారేజీ అసలు వాస్తవాలేంటో తెలుసుకోండి! Admin 4 days ago 0 Read More Read more about కాళేశ్వరం ప్రాజెక్టు యథావిధిగా ఉందని, పంపులను కావాలనే నిలిపివేశారని కొందరు నాయకులు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అవాస్తవ ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ బ్యారేజీ అసలు వాస్తవాలేంటో తెలుసుకోండి!
బీఆర్ఎస్ అడుగడుగునా అసత్య ప్రచారాలతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే అలాంటి తప్పుడు ప్రచారాలను అధిగమిస్తూ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తుంది. Admin 1 week ago 0 Read More Read more about బీఆర్ఎస్ అడుగడుగునా అసత్య ప్రచారాలతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే అలాంటి తప్పుడు ప్రచారాలను అధిగమిస్తూ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తుంది.
“నలుదిక్కులా భూములు బుక్కుతున్నారని ఎనుముల బ్రదర్స్‌పై ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్న కేటీఆర్ మాటలను నమస్తే తెలంగాణ పత్రిక ప్రచారం చేస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.” Admin 1 week ago 0 Read More Read more about “నలుదిక్కులా భూములు బుక్కుతున్నారని ఎనుముల బ్రదర్స్‌పై ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్న కేటీఆర్ మాటలను నమస్తే తెలంగాణ పత్రిక ప్రచారం చేస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.”
మెట్రో అంశంపై సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిపై ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలు, దుష్ప్రచారంలో భాగమే. హైదరాబాద్ మెట్రో విస్తరణ, కొత్త కారిడార్ల అభివృద్ధి, ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారు. మెట్రో విస్తరణకు అవసరమైన నిధులు, అనుమతులు, ప్రణాళికల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు, వక్రీకృత కథనాలు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్య చర్య. ఇటువంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేసి ప్రజల్లో అపోహలు సృష్టించే వ్యక్తులు, సంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. Admin 1 week ago 0 Read More Read more about మెట్రో అంశంపై సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిపై ప్రచారం అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలు, దుష్ప్రచారంలో భాగమే. హైదరాబాద్ మెట్రో విస్తరణ, కొత్త కారిడార్ల అభివృద్ధి, ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారు. మెట్రో విస్తరణకు అవసరమైన నిధులు, అనుమతులు, ప్రణాళికల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు, వక్రీకృత కథనాలు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్య చర్య. ఇటువంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేసి ప్రజల్లో అపోహలు సృష్టించే వ్యక్తులు, సంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి.
ఏకంగా 23 వేల బడులు మూసివేత.. ప్రభుత్వ విద్యకు పాడె కడుతున్న కాంగ్రెస్ అంటూ సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. తప్పుడు ప్రచారాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు Admin 1 week ago 0 Read More Read more about ఏకంగా 23 వేల బడులు మూసివేత.. ప్రభుత్వ విద్యకు పాడె కడుతున్న కాంగ్రెస్ అంటూ సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. తప్పుడు ప్రచారాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు
గురుకులాల రద్దు? అంటూ నమస్తే తెలంగాణ వార్త పత్రికలో అసత్య కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి ఆరోపణలను ప్రభుత్వం సహించదు. Admin 1 week ago 0 Read More Read more about గురుకులాల రద్దు? అంటూ నమస్తే తెలంగాణ వార్త పత్రికలో అసత్య కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి ఆరోపణలను ప్రభుత్వం సహించదు.
ఆర్టీసీ కి రేవంత్ రెడ్డి ధోకా! అంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టించే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుంది. Admin 3 months ago 0 https://x.com/TeluguScribe/status/2049390221398258052? Read More Read more about ఆర్టీసీ కి రేవంత్ రెడ్డి ధోకా! అంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టించే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుంది.
నిరాధారమైన ఆరోపణలు చేయడానికి చిట్ చాట్ పేరుతో చీఫ్ మినిస్టర్ చీప్ వేషాలు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రతిష్ట దిగజారే విధంగా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు Admin 3 months ago 0 https://x.com/TeluguScribe/status/2049033985154826524? Read More Read more about నిరాధారమైన ఆరోపణలు చేయడానికి చిట్ చాట్ పేరుతో చీఫ్ మినిస్టర్ చీప్ వేషాలు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రతిష్ట దిగజారే విధంగా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు