రేవంత్ చేతిలో మెట్రో ఆగమాగం అంటూ సోషల్ మీడియా లో వచ్చే అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రభుత్వ ఖజానాకు నష్టం రాకుండా, వేల కోట్ల రూపాయల రుణ భారాన్ని తగ్గించేందుకు ప్రపంచస్థాయి నిపుణుల సలహాలు తీసుకోవడం సర్వసాధారణం. ప్రజా ప్రభుత్వం ప్రతి పైసాను పారదర్శకంగా వెచ్చిస్తోంది. Admin 1 month ago 0 Read More Read more about రేవంత్ చేతిలో మెట్రో ఆగమాగం అంటూ సోషల్ మీడియా లో వచ్చే అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రభుత్వ ఖజానాకు నష్టం రాకుండా, వేల కోట్ల రూపాయల రుణ భారాన్ని తగ్గించేందుకు ప్రపంచస్థాయి నిపుణుల సలహాలు తీసుకోవడం సర్వసాధారణం. ప్రజా ప్రభుత్వం ప్రతి పైసాను పారదర్శకంగా వెచ్చిస్తోంది.
కొడంగల్ నియోజకవర్గంలో 36 వేల నకిలీ ఓట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. SIR ప్రక్రియలో భాగంగా BLO ల ద్వారా బిఆర్ఎస్ ఆడిట్ అంటూ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదుఎన్నికల సంఘం నిబంధనల మేరకు BLOలు నిర్వహిస్తున్న అధికారిక ప్రక్రియకు రాజకీయ రంగు పూసి, 36 వేల నకిలీ ఓట్లు బయటపడ్డాయంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదు. Admin 2 months ago 0 Read More Read more about కొడంగల్ నియోజకవర్గంలో 36 వేల నకిలీ ఓట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. SIR ప్రక్రియలో భాగంగా BLO ల ద్వారా బిఆర్ఎస్ ఆడిట్ అంటూ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదుఎన్నికల సంఘం నిబంధనల మేరకు BLOలు నిర్వహిస్తున్న అధికారిక ప్రక్రియకు రాజకీయ రంగు పూసి, 36 వేల నకిలీ ఓట్లు బయటపడ్డాయంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదు.
రైతు భీమా కు రాం రాం ఆగష్టు 14 తో ముగియనున్న గడువు ఇక పథకం కొనసాగించే అవకాశం తక్కువే అన్నట్లుగా తెలుగు స్క్రయిబ్ సోషల్ మీడియా అసత్య కథనాలను ప్రచారం చేస్తుంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు ప్రజలకు ఉపయోగపడే పథకాలను కొనసాగిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసారు. ప్రభుత్వం పై అసత్య కథనాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు Admin 2 months ago 0 Read More Read more about రైతు భీమా కు రాం రాం ఆగష్టు 14 తో ముగియనున్న గడువు ఇక పథకం కొనసాగించే అవకాశం తక్కువే అన్నట్లుగా తెలుగు స్క్రయిబ్ సోషల్ మీడియా అసత్య కథనాలను ప్రచారం చేస్తుంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు ప్రజలకు ఉపయోగపడే పథకాలను కొనసాగిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసారు. ప్రభుత్వం పై అసత్య కథనాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు