ప్రభుత్వంలో నేనే నంబర్ 2 అంటూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వ్యాఖ్యానించారు అంటూ పెయిడ్ సోషల్ మీడియా తెలుగు స్క్రైబ్ తప్పుడు వార్తలు రాస్తుంది. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. Admin 6 months ago (Last updated: 6 months ago) 0 comments Post navigation Previous: రామోజీ ఫిల్మ్ సిటీకి 100 కోట్ల పన్ను మాఫీ అంటూ సోషల్ మీడియా లో ఈనాడు పేపర్ క్లిప్ పేరుతో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.Next: జిల్లాలు రద్దు అంటూ? త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారు అంటూ సోషల్ మీడియా తెలుగు స్క్రైబ్ తప్పుడు వార్తలు రాస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసిందని మాత్రమే మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోలేదు. Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories కొడంగల్ నియోజకవర్గంలో 36 వేల నకిలీ ఓట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. SIR ప్రక్రియలో భాగంగా BLO ల ద్వారా బిఆర్ఎస్ ఆడిట్ అంటూ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదుఎన్నికల సంఘం నిబంధనల మేరకు BLOలు నిర్వహిస్తున్న అధికారిక ప్రక్రియకు రాజకీయ రంగు పూసి, 36 వేల నకిలీ ఓట్లు బయటపడ్డాయంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదు. Admin 3 days ago 0 రైతు భీమా కు రాం రాం ఆగష్టు 14 తో ముగియనున్న గడువు ఇక పథకం కొనసాగించే అవకాశం తక్కువే అన్నట్లుగా తెలుగు స్క్రయిబ్ సోషల్ మీడియా అసత్య కథనాలను ప్రచారం చేస్తుంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు ప్రజలకు ఉపయోగపడే పథకాలను కొనసాగిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసారు. ప్రభుత్వం పై అసత్య కథనాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు Admin 3 days ago 0 కాళేశ్వరం ప్రాజెక్టు యథావిధిగా ఉందని, పంపులను కావాలనే నిలిపివేశారని కొందరు నాయకులు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అవాస్తవ ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ బ్యారేజీ అసలు వాస్తవాలేంటో తెలుసుకోండి! Admin 5 days ago 0