జిల్లాలు రద్దు అంటూ? త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారు అంటూ సోషల్ మీడియా తెలుగు స్క్రైబ్ తప్పుడు వార్తలు రాస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసిందని మాత్రమే మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోలేదు.