మాటలు బారెడు, చేతలు మూరెడునోరు తెరిస్తే లక్ష కోట్లు అంటూ రేవంత్ రెడ్డి హంగామా క్షేత్ర స్థాయిలో శూన్యం అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. సీఎం గారిపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు. Admin 2 months ago (Last updated: 2 months ago) 0 comments https://x.com/TeluguScribe/status/2032387514657386736? Post navigation Previous: 10,017 ఇండ్లు కూల్చి 5000 కోట్లతో గాంధీ విగ్రహం అంటూ సోషల్ మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. గాంధీ విగ్రహానికి రూ. 5,000 కోట్లు ఖర్చవుతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి విగ్రహ నిర్మాణానికి సుమారు రూ. 70 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. అక్కడ నిర్మించనున్న విజ్ఞాన మందిరానికి రూ. 100 కోట్లకు పైగా వ్యయం అవుతుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.Next: ప్రచారాణికా? డబ్బు పంపిణీకా? అంటూ తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా సంస్థ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి, మంత్రులపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. తప్పుడు వార్తలు ప్రచురించిన వారిపై కఠిన చర్యలు తప్పవు. Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories ఆర్టీసీ కి రేవంత్ రెడ్డి ధోకా! అంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టించే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుంది. Admin 2 weeks ago 0 నిరాధారమైన ఆరోపణలు చేయడానికి చిట్ చాట్ పేరుతో చీఫ్ మినిస్టర్ చీప్ వేషాలు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రతిష్ట దిగజారే విధంగా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు Admin 2 weeks ago 0 ప్రతి నెలా మాకు కోటి రూపాయలు స్పెషల్ ఫండ్ కావాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం. తప్పుడు ప్రచారాలు చే వారిపై కఠిన చర్యలు తప్పవు Admin 3 weeks ago 0