నిరాధారమైన ఆరోపణలు చేయడానికి చిట్ చాట్ పేరుతో చీఫ్ మినిస్టర్ చీప్ వేషాలు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రతిష్ట దిగజారే విధంగా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు