తెలంగాణ భూ భారతి పోర్టల్ నుండి గిఫ్ట్ డీడ్ ఆప్షన్ను తొలగించారని, సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచారని తప్పుగా కొన్ని వార్తా కథనాలు, సామాజిక మాధ్యమాలలో కొన్ని పోస్టులు ప్రచారం లో ఉన్నాయి. ఈ ప్రచారాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. తెలంగాణ భూ భారతి పోర్టల్ నుండి ‘గిఫ్ట్ డీడ్’ ఆప్షన్ తొలగించలేదు . అలాగే, సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ఫీజులో కూడా ఎలాంటి పెంపు లేదు.