కొడంగల్ నియోజకవర్గంలో 36 వేల నకిలీ ఓట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. SIR ప్రక్రియలో భాగంగా BLO ల ద్వారా బిఆర్ఎస్ ఆడిట్ అంటూ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదుఎన్నికల సంఘం నిబంధనల మేరకు BLOలు నిర్వహిస్తున్న అధికారిక ప్రక్రియకు రాజకీయ రంగు పూసి, 36 వేల నకిలీ ఓట్లు బయటపడ్డాయంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదు.