కొందరు పనిగట్టుకుని ప్రజా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సినిమా రంగం పట్ల ప్రభుత్వానికి గౌరవం ఉంది. చట్టం, నిబంధనలు అందరికీ ఒకటే. సినిమా వివాదాలను రాజకీయాలకు ముడిపెట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం అప్రజాస్వామికం.ఇది పూర్తిగా ఫేక్ న్యూస్. ప్రభుత్వంపై ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మకండి.