ఏకంగా 23 వేల బడులు మూసివేత.. ప్రభుత్వ విద్యకు పాడె కడుతున్న కాంగ్రెస్ అంటూ సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. తప్పుడు ప్రచారాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు