ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి వ్యాఖ్యలతో సీఎం రేవంత్ రెడ్డి గారు భయపడ్డారు అంటూ తప్పుడు కథనాలను సీఎం రేవంత్ రెడ్డి గారిపై తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా సంస్థ ప్రచారం చేస్తుంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సీఎం గారిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు.