తెలుగు స్క్రైబ్ ప్రచురించిన ఈ కథనం పూర్తిగా అవాస్తవం, తెలంగాణ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వస్తోన్న ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దు.సీఎం రేవంత్ గారి పాలనపై ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. Admin 4 months ago (Last updated: 4 months ago) 0 comments https://x.com/TeluguScribe/status/2009239690835317090? Post navigation Previous: ప్రభుత్వ విద్యావ్యవస్థలను బలోపేతం చేసి అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా ప్రభుత్వ స్కూళ్లపై ఖర్చులు వద్దు అంటూ తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాలు చేస్తుంది.Next: మంత్రుల ప్రతిష్టను దిగజార్చే విధంగా అసత్య ఆరోపణలు, కథనాలు రాస్తూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలుగు స్క్రైబ్ మారింది. Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories ఆర్టీసీ కి రేవంత్ రెడ్డి ధోకా! అంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టించే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుంది. Admin 2 weeks ago 0 నిరాధారమైన ఆరోపణలు చేయడానికి చిట్ చాట్ పేరుతో చీఫ్ మినిస్టర్ చీప్ వేషాలు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రతిష్ట దిగజారే విధంగా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు Admin 2 weeks ago 0 ప్రతి నెలా మాకు కోటి రూపాయలు స్పెషల్ ఫండ్ కావాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం. తప్పుడు ప్రచారాలు చే వారిపై కఠిన చర్యలు తప్పవు Admin 3 weeks ago 0