తెలుగు స్క్రైబ్ ప్రచురించిన ఈ కథనం పూర్తిగా అవాస్తవం, తెలంగాణ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వస్తోన్న ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దు.సీఎం రేవంత్ గారి పాలనపై ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. Admin 6 months ago (Last updated: 6 months ago) 0 comments https://x.com/TeluguScribe/status/2009239690835317090? Post navigation Previous: ప్రభుత్వ విద్యావ్యవస్థలను బలోపేతం చేసి అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా ప్రభుత్వ స్కూళ్లపై ఖర్చులు వద్దు అంటూ తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాలు చేస్తుంది.Next: మంత్రుల ప్రతిష్టను దిగజార్చే విధంగా అసత్య ఆరోపణలు, కథనాలు రాస్తూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలుగు స్క్రైబ్ మారింది. Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories కొడంగల్ నియోజకవర్గంలో 36 వేల నకిలీ ఓట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. SIR ప్రక్రియలో భాగంగా BLO ల ద్వారా బిఆర్ఎస్ ఆడిట్ అంటూ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదుఎన్నికల సంఘం నిబంధనల మేరకు BLOలు నిర్వహిస్తున్న అధికారిక ప్రక్రియకు రాజకీయ రంగు పూసి, 36 వేల నకిలీ ఓట్లు బయటపడ్డాయంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదు. Admin 3 days ago 0 రైతు భీమా కు రాం రాం ఆగష్టు 14 తో ముగియనున్న గడువు ఇక పథకం కొనసాగించే అవకాశం తక్కువే అన్నట్లుగా తెలుగు స్క్రయిబ్ సోషల్ మీడియా అసత్య కథనాలను ప్రచారం చేస్తుంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు ప్రజలకు ఉపయోగపడే పథకాలను కొనసాగిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసారు. ప్రభుత్వం పై అసత్య కథనాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు Admin 3 days ago 0 కాళేశ్వరం ప్రాజెక్టు యథావిధిగా ఉందని, పంపులను కావాలనే నిలిపివేశారని కొందరు నాయకులు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అవాస్తవ ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ బ్యారేజీ అసలు వాస్తవాలేంటో తెలుసుకోండి! Admin 5 days ago 0