ప్రభుత్వ విద్యావ్యవస్థలను బలోపేతం చేసి అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా ప్రభుత్వ స్కూళ్లపై ఖర్చులు వద్దు అంటూ తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా సంస్థ చేస్తున్న అసత్య ప్రచారాలు చేస్తుంది.