ఒక పక్క తెలంగాణ ప్రజలందరూ మేడారం జాతరలో ప్రభుత్వ ఏర్పాట్లను మెచ్చుకుంటుంటే మరో పక్క మీకు చేతకాకపోతే కుట్ర నా? అంటూ సోషల్ మీడియాలో తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా సంస్థ మేడారం జాతరపై, ప్రభుత్వం పై, మంత్రి సీతక్క గారిపై అసత్య ప్రచారం చేస్తుంది. తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా సంస్థ పూర్తిగా అసత్యాలను ప్రచారం చేస్తుంది