ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హమీ మేరకు బయ్యారంలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డి కుమా రస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు.