“నలుదిక్కులా భూములు బుక్కుతున్నారని ఎనుముల బ్రదర్స్‌పై ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్న కేటీఆర్ మాటలను నమస్తే తెలంగాణ పత్రిక ప్రచారం చేస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.”