పోస్టర్లలో అంకెల గారడీ చేసి ప్రజలను నమ్మించలేరు.
రవాణా ఖర్చులు, కార్మికుల వేతనాలు పెరిగినప్పుడు
ధరల్లో స్వల్ప మార్పులు రావడం సహజం.
గౌరవ మంత్రి సీతక్కగారి పరపతిని
తగ్గించేందుకే ఈ ఫేక్ వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారు
https://x.com/TeluguScribe/status/2040068902726901828?
