కాళేశ్వరం ప్రాజెక్టు యథావిధిగా ఉందని, పంపులను కావాలనే నిలిపివేశారని కొందరు నాయకులు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అవాస్తవ ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ బ్యారేజీ అసలు వాస్తవాలేంటో తెలుసుకోండి!