ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యాంగేతర శక్తులు అంటూ న్యూస్ లైన్ తెలంగాణం అనే సోషల్ మీడియా సంస్థ పెయిడ్ ఆర్టికల్ తో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంది. ఈ వార్త పూర్తిగా అవాస్తవం Admin 6 months ago (Last updated: 6 months ago) 0 comments https://x.com/shankar_journo/status/2015960656676323799? Post navigation Previous: దావోస్ లో మంత్రుల దందా అంటూ మంత్రుల ప్రతిష్ట దిగజార్చేలా తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా సంస్థ తప్పు కథనాలను ప్రచారం చేస్తుంది. ఈ కథనాలు పూర్తిగా అవాస్తవం.Next: కేటీఆర్, హరీష్ జూపల్లి క్లీన్ చిట్.. కేటీఆర్ హరీష్ నిందితులు కాదు అన్నట్లు తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా సంస్థ తప్పుడు ప్రచారం చేస్తుంది. ఈ వార్త పూర్తిగా అవాస్తవం. Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories కొడంగల్ నియోజకవర్గంలో 36 వేల నకిలీ ఓట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. SIR ప్రక్రియలో భాగంగా BLO ల ద్వారా బిఆర్ఎస్ ఆడిట్ అంటూ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదుఎన్నికల సంఘం నిబంధనల మేరకు BLOలు నిర్వహిస్తున్న అధికారిక ప్రక్రియకు రాజకీయ రంగు పూసి, 36 వేల నకిలీ ఓట్లు బయటపడ్డాయంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదు. Admin 2 days ago 0 రైతు భీమా కు రాం రాం ఆగష్టు 14 తో ముగియనున్న గడువు ఇక పథకం కొనసాగించే అవకాశం తక్కువే అన్నట్లుగా తెలుగు స్క్రయిబ్ సోషల్ మీడియా అసత్య కథనాలను ప్రచారం చేస్తుంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు ప్రజలకు ఉపయోగపడే పథకాలను కొనసాగిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసారు. ప్రభుత్వం పై అసత్య కథనాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు Admin 2 days ago 0 కాళేశ్వరం ప్రాజెక్టు యథావిధిగా ఉందని, పంపులను కావాలనే నిలిపివేశారని కొందరు నాయకులు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అవాస్తవ ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ బ్యారేజీ అసలు వాస్తవాలేంటో తెలుసుకోండి! Admin 4 days ago 0