రేవంత్ చేతిలో మెట్రో ఆగమాగం అంటూ సోషల్ మీడియా లో వచ్చే అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రభుత్వ ఖజానాకు నష్టం రాకుండా, వేల కోట్ల రూపాయల రుణ భారాన్ని తగ్గించేందుకు ప్రపంచస్థాయి నిపుణుల సలహాలు తీసుకోవడం సర్వసాధారణం. ప్రజా ప్రభుత్వం ప్రతి పైసాను పారదర్శకంగా వెచ్చిస్తోంది.