బీఆర్ఎస్ అడుగడుగునా అసత్య ప్రచారాలతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే అలాంటి తప్పుడు ప్రచారాలను అధిగమిస్తూ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తుంది.