రేవంత్ ఒక వేలి ముద్ర సీఎం అంటూ? మంత్రి కొండా సురేఖ గారు అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ తెలుగు స్క్రైబ్ అనే సోషల్ మీడియా సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. మంత్రి కొండా సురేఖ గారి పై అసత్య వార్తలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వార్తా పూర్తిగా అవాస్తవం.