రేవంత్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు అంటూ ఓ వార్త తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా సంస్థ సీఎం రేవంత్ రెడ్డి గారిపై అసత్య ప్రచారలు చేస్తుంది. ఈ న్యూస్ పూర్తిగా అవాస్తవం Admin 7 months ago (Last updated: 7 months ago) 0 comments https://x.com/TeluguScribe/status/2020146036979953692? Post navigation Previous: తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ ధోఖా అంతర్రాష్ట్ర బదిలీల పేరిట దొడ్డి దారిన ఆంధ్ర ఉద్యోగులకు సర్కార్ వెల్ కం అంటూ అంటూ తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా అసత్య వార్తలను ప్రచారం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారిపై చేస్తున్న ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.Next: సింగరేణి నైని బ్లాక్ లో బొగ్గు స్కామ్ నిజమే అంటూ తెలుగు స్క్రైబ్ సోషల్ మీడియా సంస్థ అసత్య ప్రచారాలు చేస్తుంది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం. Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories కొడంగల్ నియోజకవర్గంలో 36 వేల నకిలీ ఓట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. SIR ప్రక్రియలో భాగంగా BLO ల ద్వారా బిఆర్ఎస్ ఆడిట్ అంటూ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదుఎన్నికల సంఘం నిబంధనల మేరకు BLOలు నిర్వహిస్తున్న అధికారిక ప్రక్రియకు రాజకీయ రంగు పూసి, 36 వేల నకిలీ ఓట్లు బయటపడ్డాయంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదు. Admin 2 months ago 0 రైతు భీమా కు రాం రాం ఆగష్టు 14 తో ముగియనున్న గడువు ఇక పథకం కొనసాగించే అవకాశం తక్కువే అన్నట్లుగా తెలుగు స్క్రయిబ్ సోషల్ మీడియా అసత్య కథనాలను ప్రచారం చేస్తుంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు ప్రజలకు ఉపయోగపడే పథకాలను కొనసాగిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసారు. ప్రభుత్వం పై అసత్య కథనాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు Admin 2 months ago 0 బీఆర్ఎస్ అడుగడుగునా అసత్య ప్రచారాలతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే అలాంటి తప్పుడు ప్రచారాలను అధిగమిస్తూ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తుంది. Admin 2 months ago 0