రేవంత్, ఉత్తమ్ లైవ్ పంచాయితీ అంటూ నమస్తే తెలంగాణ తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. నమస్తే తెలంగాణ పత్రిక వార్తలు పూర్తిగా అవాస్తవం Admin 6 months ago (Last updated: 6 months ago) 0 comments Post navigation Previous: తప్పుడు వార్తలు, తప్పుడు ప్రకటనలతో నమస్తే తెలంగాణ పత్రిక చెడ్డ పేరు సంపాదించుకుంది.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వం పై లేనిపోని కథనాలు రాస్తూ తన విశ్వసనీయతను తానే దెబ్బతీసుకుంటోంది.Next: యాదాద్రి పై కాంగ్రెస్ రాజకీయం. ఒత్తిడి తట్టుకోలేకే ఆలయ ఈవో రాజీనామా అంటూ సోషల్ మీడియాలో తెలుగు స్క్రైబ్ అసత్య కథనాలు ప్రచురిస్తూ తప్పుడు వార్తలు రాస్తుంది. అనారోగ్య కారణాలతోనే ఈవో రాజీనామా చేసినట్లు ప్రకటించారు. Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Related Stories కొడంగల్ నియోజకవర్గంలో 36 వేల నకిలీ ఓట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. SIR ప్రక్రియలో భాగంగా BLO ల ద్వారా బిఆర్ఎస్ ఆడిట్ అంటూ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదుఎన్నికల సంఘం నిబంధనల మేరకు BLOలు నిర్వహిస్తున్న అధికారిక ప్రక్రియకు రాజకీయ రంగు పూసి, 36 వేల నకిలీ ఓట్లు బయటపడ్డాయంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదు. Admin 2 days ago 0 రైతు భీమా కు రాం రాం ఆగష్టు 14 తో ముగియనున్న గడువు ఇక పథకం కొనసాగించే అవకాశం తక్కువే అన్నట్లుగా తెలుగు స్క్రయిబ్ సోషల్ మీడియా అసత్య కథనాలను ప్రచారం చేస్తుంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు ప్రజలకు ఉపయోగపడే పథకాలను కొనసాగిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసారు. ప్రభుత్వం పై అసత్య కథనాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు Admin 2 days ago 0 కాళేశ్వరం ప్రాజెక్టు యథావిధిగా ఉందని, పంపులను కావాలనే నిలిపివేశారని కొందరు నాయకులు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అవాస్తవ ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ బ్యారేజీ అసలు వాస్తవాలేంటో తెలుసుకోండి! Admin 4 days ago 0